Homeటాప్ స్టోరీస్థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ లైగర్ బ్యూటీ సెగలు పుట్టిస్తుంది

థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ లైగర్ బ్యూటీ సెగలు పుట్టిస్తుంది

ఈ మధ్య హీరోయిన్లు ఎక్కడ తగ్గడం లేదు..ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో. వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను భారీ అందాలతో ఫాలోయర్స్ కు పిచ్చెక్కిస్తున్నారు. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటూ..నిర్మాతలకు , దర్శకులకు గాలం వేస్తున్నారు. కొత్త హీరోయిన్లే కాదు అగ్ర హీరోయిన్లు సైతం ఇలాగే వ్యవహరిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హాట్ థైస్ ఎక్స్ పోజ్ చేసి వార్తల్లో నిలిచింది.

- Advertisement -

బాలీవుడ్ లో ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ..ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీ ఛాన్స్ కొట్టేసి పాపులర్ అయ్యింది. డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్లో పాన్ లెవల్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తో సౌత్ లో అడుగుపెడుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. అతి త్వరలోనే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరో వైపు ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియా లో థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఓ ఫోటో ను షేర్ చేసి షేక్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All