Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ క్లయింట్ గ్లామర్ ఎక్కడా తగ్గట్లేదు!

పవన్ కళ్యాణ్ క్లయింట్ గ్లామర్ ఎక్కడా తగ్గట్లేదు!

పవన్ కళ్యాణ్ క్లయింట్ గ్లామర్ ఎక్కడా తగ్గట్లేదు!
పవన్ కళ్యాణ్ క్లయింట్ గ్లామర్ ఎక్కడా తగ్గట్లేదు!

అనన్య నాగళ్ళ… తెలుగమ్మాయి. మల్లేశం వంటి మంచి సినిమాతో హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమెది పూర్తిగా డీగ్లామ్ లుక్. చాలా పద్దతిగా ఎక్కువగా చీరలోనే కనిపించింది. ప్లేబ్యాక్ అనే మరో ఆసక్తికర సినిమాలో నటించింది. ఇది కూడా డీగ్లామ్ పాత్రే. ఇటీవలే ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది ఈ చిత్రం.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను చేసింది. బాధింపబడిన ముగ్గురు అమ్మాయిలలో ఒకరిగా నటించింది. ఇది కూడా డీగ్లామ్ పాత్రే. తెలంగాణ రూరల్ ప్రాంతానికి చెందిన గిరిజన యువతిగా నటించింది.

- Advertisement -

వరసగా డీగ్లామ్ రోల్స్ చేస్తే కెరీర్ ముందుకు సాగదు అనుకుందో ఏమో ఈ మధ్య బయట గ్లామర్ ఫోటోషూట్లు చేస్తోంది. శృతి మించట్లేదు కానీ తన నడుమందాలను బయటపెట్టడానికి ఏ మాత్రం సంకోచించట్లేదు. మొన్నామధ్య శారీ కట్టుకుని తన నడుమును ఎక్స్పోజ్ చేసిన అనన్య రీసెంట్ గా ఒక టిషర్ట్ ధరించి మరింతగా నడుము వంపులను ప్రదర్శించింది. వీటికి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All