Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్జవాన్ల కుటుంబాలకు భారీ విరాళం ఇచ్చిన అమితాబ్

జవాన్ల కుటుంబాలకు భారీ విరాళం ఇచ్చిన అమితాబ్

Amitabh bachchan to donation 2.45 crores crpf troopersఅమరులైన వీర జవాన్ల కుటుంబాలకు ప్రతీ ఒక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం 49 మంది అమరులకు రెండున్నర కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు బిగ్ బి అమితాబ్ . దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన పుల్వామా లో జరిగిన విషయం తెలిసిందే . సీఆర్పీఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున వెళ్తున్నారన్న సమాచారం అందుకున్న ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయడంతో 49 మంది చనిపోగా పలువురు క్షతగాత్రులయ్యారు .

- Advertisement -

 

ఈ సంఘటనతో పూర్తిగా చలించిపోయిన అమితాబ్ బచ్చన్ ఒక్కో జవాన్ కుటుంబానికి 5 లక్షల వంతున మొత్తం 49 కుటుంబాలకు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు . త్వరలోనే ఈ మొత్తాన్ని అమరుల కుటుంబాలకు అమితాబ్ అందజేయనున్నాడు .

English Title: Amitabh bachchan to donation 2.45 crores crpf troopers

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts