Friday, September 30, 2022
HomeLIFE STYLEక్లీవేజ్ షోతో చంపేసిన 43 ఏళ్ల భామ

క్లీవేజ్ షోతో చంపేసిన 43 ఏళ్ల భామ

- Advertisement -

ఒంటి మీదకు 43 ఏళ్ళు వచ్చినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు అమీషా పటేల్ . మరో రెండు రోజుల్లో తన పుట్టినరోజు ని జరుపుకోబోతున్న ఈ హాట్ భామ తాజాగా క్లీవేజ్ షోతో చంపేసింది . ఎద అందాలు బహిర్గతం చేస్తూ దిగిన ఫోటోని తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . 43 ఏళ్ల వయసులో కూడా బిగి సడలని అందాలతో కవ్విస్తూ నిద్రలేకుండా చేస్తోంది అమీషా పటేల్ .

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లభించింది కానీ ఇక్కడ మాత్రం స్టార్ కాలేకపోయింది . దాంతో మళ్ళీ తెలుగు బాట పట్టలేదు ఈ భామ . తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోకు పెద్ద ఎత్తున లైక్స్ అలాగే విమర్శలు కూడా వస్తున్నాయి . కొంతమంది అమీషా అందాలను పొగుడుతుంటే మరికొంతమంది వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి కుర్రాళ్ళ ని ఆకట్టుకోవడమే పని కాబట్టి ఇలా అందాలను పరిచేసింది చూసుకోండి అని .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts