Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ కూడా

అల్లు అర్జున్ కూడా

allu arjun donates 25 lakshs for cm relief fund ఆంధ్రపదేశ్ లో తిత్లి తుఫాన్ వల్ల శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలు నష్టపోయిన విషయం తెలిసిందే . ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పెద్ద ఎత్తున నష్టపోయింది దాంతో ఆ జిల్లా ని ఆదుకునే నిమిత్తం అల్లు అర్జున్ తన వంతు సహాయంగా 25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు . దసరా సెలవులు కావడంతో ఆ పండగ కోసం అత్తగారిల్లు అయిన నల్గొండ జిల్లా లోని ఓ కుగ్రామానికి వెళ్ళాడు అల్లు అర్జున్ దాంతో ఈ విషయాలు అంతగా అల్లు అర్జున్ దృష్టికి రాలేదు . తిత్లి భీభత్సం గురించి తెలిసిన వెంటనే తనవంతు సహాయంగా 25 లక్షలను ప్రకటించాడు అల్లు అర్జున్ .

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత మరే చిత్రం కూడా అంగీకరించకుండా ఉన్నాడు . ఇటీవలే విడుదలైన అరవింద సమేత చిత్రం హిట్ కావడంతో తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయానికి అంగీకరించాడు . ఇప్పటికే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రెండు చిత్రాలు ” జులాయి ”, ” సన్నాఫ్ సత్యమూర్తి ” రాగా హ్యాట్రిక్ కోసం ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు . తిత్లి బాధితులకు సహాయం అందించడం కాస్త ఆలస్యమైనప్పటికీ 25 లక్షల మొత్తాన్ని ప్రకటించడం విశేషమే మరి .

- Advertisement -

English Title: allu arjun donates 25 lakshs for cm relief fund

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All