Homeగాసిప్స్బన్నీ - ధనుష్ కలయికలో కొరటాల మూవీ..?

బన్నీ – ధనుష్ కలయికలో కొరటాల మూవీ..?

allu arjun - dhanush movie
allu arjun – dhanush movie

ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ హీరోలు ఆసక్తి కనపరుస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అలాగే ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న పలు చిత్రాల్లో కూడా పలువురు అగ్ర నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తరుణంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ..అల్లు అర్జున్ – ధనుష్ కలయికలో ఓ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.

ప్రస్తుతం శివ..చిరంజీవి తో ఆచార్య మూవీ చేసాడు. వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే ఎన్టీఆర్ తో త్వరలో శివ ఓ మూవీ చేయనున్నాడు. దీని తర్వాత బన్నీ – ధనుష్ కలయికలో మూవీ తెరకెక్కుతుంది కావొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All