Homeటాప్ స్టోరీస్గని కోసం వస్తున్న ఐకాన్ స్టార్

గని కోసం వస్తున్న ఐకాన్ స్టార్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ఏప్రిల్ 02 న వైజాగ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో వరుణ్కు జోడీగా సయీ మంజ్రేకర్ నటించారు. జగపతి బాబు.. ఉపేంద్ర.. సునీల్ శెట్టి.. నవీన్ చంద్ర.. నదియా.. నరేశ్.. తనికేళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.తమన్ మ్యూజిక్ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో.. సిద్ధు ముద్ద- అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. సాయి కొర్రపాటి డైరెక్టర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All