Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ - నాని లలో ఎవరు తన్నుకుపోతారో

అల్లు అర్జున్ – నాని లలో ఎవరు తన్నుకుపోతారో

allu-arjun-and-nani-queue-in-bigg-boss-2తెలుగునాట బిగ్ బాస్ రియాలిటీ షో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే , ఎన్టీఆర్ ఫస్ట్ సిరీస్ కి హోస్ట్ గా వ్యవహరించి ఆ ఘనత ని అందుకున్నాడు అయితే రెండో సీజన్ నుండి మాత్రం ఎన్టీఆర్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి దాంతో ఎన్టీఆర్ కాకపోతే ఆ స్థాయిలో ఆకట్టుకునే హీరో ఎవరా అని తెగ శోధిస్తున్నారు అయితే వాళ్లకు తట్టిన పేర్లు అల్లు అర్జున్ , నాని లు . అల్లు అర్జున్ కు మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉంది అలాగే నాని కి ఆ స్థాయిలో కాకపోయినా పక్కింటి అబ్బాయి ఇమేజ్ ఉంది కాబట్టి ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్న ఆలోచన చేస్తున్నారట నిర్వాహకులు .

నాని అయితే యాంకర్ గా మరింతగా రాణించే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు పలుశోలకు హోస్ట్ గా వ్యవహరించి తనదైన శైలి లో ఆకట్టుకున్నాడు . ఒకవేళ నాని కాకుండా అల్లు అర్జున్ అయితే అతడు కూడా యాంకర్ గా రాణించే అవకాశాలు కూడా ఎక్కువే !మరి ఈ ఇద్దరిలో బిగ్ బాస్ రెండో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ ఎవరు తన్నుకు పోతారో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All