
సుడిగాడు చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించింది , ఆ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ దర్శకుడు . రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న భీమనేని నే నమ్ముకుంటే మళ్ళీ తనకు ఒక సక్సెస్ ఇస్తాడని భావించిన అల్లరి నరేష్ తాజాగా అతడి దర్శకత్వంలో నటిస్తున్నాడు . ఈ సినిమాపై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇక భీమనేని కూడా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు . అల్లరి నరేష్ కు ఇప్పుడైనా కలిసొస్తుందా చూడాలి .
- Advertisement -