Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో మొదటి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

అల వైకుంఠపురములో మొదటి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

అల వైకుంఠపురములో మొదటి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
అల వైకుంఠపురములో మొదటి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఎక్కడా స్లో అవ్వట్లేదు. సంక్రాంతి సెలవులలో ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేసిన ఈ చిత్రం ఇప్పుడు సెలవులు ముగిసినా వీకెండ్ ను క్యాష్ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడంతో బయ్యర్లు అందరూ పండగ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం మొదటి వారానికి 84 కోట్ల కలెక్షన్స్ ను సాధించి అందరినీ నివ్వెరపరిచింది. అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను కలుపుకుంటే అల వైకుంఠపురములో వరల్డ్ వైడ్ గా 109 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ బ్రేకప్:

నైజాం : Rs 26.85 Cr

సీడెడ్ : Rs 12.7 Cr

గుంటూరు : Rs 8.2 Cr

వైజాగ్ : Rs 12.55 Cr

ఈస్ట్ గోదావరి : Rs 7.52 Cr

వెస్ట్ గోదావరి : Rs 5.9 Cr

నెల్లూరు : Rs 3.24 Cr

కృష్ణ : Rs 7.8 Cr

ఆంధ్ర +తెలంగాణ : Rs 84.86 Cr షేర్స్

రెస్ట్ ఆఫ్ ఇండియా :Rs 8 Cr

ఓవర్సీస్ :Rs16.4 Cr

వరల్డ్ వైడ్ :Rs 109.26 Cr షేర్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటించింది. థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్ గా నిలిచింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All