
కింగ్ నాగార్జున నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `మన్మథుడు 2`. 2006లో వచ్చిన ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ `ఐ డూ`కు అఫీషియల్ రీమేక్‌గా వచ్చిన చిత్రమిది. హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ అక్షరా గౌడ.
ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుని నాగ్‌తో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించినా అక్షరకు ఈ మూవీ చేదు అనుభవాన్నే మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో అక్షర ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే పట్టువదలని అక్షర మరో సినిమాతో టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
అక్షర నటిస్తున్న ద్విభాషా చిత్రం `శూర్పణఖ`. ఇదే చిత్రాన్ని తమిళంలో `సూన్పనగై` పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే అక్షర గౌడ్ పింక్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో హొయలు పోతున్న స్టిల్స్ ఇంర్నెట్‌ని హీటెక్కిస్తున్నాయి. పింక్ బికినీలో అక్షయ హొయలు పోతూ తన గ్లామర్‌ని, హాట్ నెస్‌ని ఎవరూ దొంగిలించలేరని కామెంట్ చేయడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అక్షర బికినీ ఫిక్స్ ఇన్ స్టాని స్టీల్ చేస్తున్నాయి.
Well , well , well people !! No one steals my mojo ❤️ @novotelgoa
Styled by @AnitaBhukya
PC @Aakashbikki pic.twitter.com/wx2eobrmi0
— Akshara Gowda Bikki (@iAksharaGowda) September 28, 2020