Homeటాప్ స్టోరీస్పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహానికి హాజరైన అఖిల్ అక్కినేని

పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహానికి హాజరైన అఖిల్ అక్కినేని

Akhil Akkineni in Moses marriageఅక్కినేని ఫ్యామిలీ తమ దగ్గర పనిచేసే స్టాఫ్‌ని బాగా చూసుకుంటారు. అఖిల్ అక్కినేని పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ వివాహానికి అఖిల్ అక్కినేని స్వయంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

English Title: Akhil Akkineni in staff member Moses’s marriage

- Advertisement -

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All