Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న అఖండ

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న అఖండ

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న అఖండ
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న అఖండ

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ అఖండపై చాలానే అంచనాలు ఉన్నాయి. టీజర్ తో అదరగొట్టిన అఖండ బాలయ్యను మరోసారి పవర్ఫుల్ రోల్ లో చూపిస్తుంది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ముందు మే చివర్లో విడుదల అనుకున్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనుకున్న విధంగా షూటింగ్ సాధ్యపడలేదు.

అయితే ఇప్పుడు ఒక్క సాంగ్ తప్ప చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ నేపథ్యంలో అఖండ రిలీజ్ కు సంబంధించి తాజా అప్డేట్ బయటకు వచ్చింది. అఖండ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారట. ముందుగా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు అనుకున్న తేదీ అది.

- Advertisement -

అయితే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ డేట్ ను అఖండ తీసుకుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All