Homeటాప్ స్టోరీస్పారిస్ లో క్లీవేజ్ షోతో అదరగొట్టిన ఐష్

పారిస్ లో క్లీవేజ్ షోతో అదరగొట్టిన ఐష్

aishwarya rai latest photoshoot goes viralపారిస్ లో క్లీవేజ్ షోతో అదరగొట్టింది 44 ఏళ్ళ అందాల భామ ఐశ్వర్యారాయ్ . తాజాగా ఈ భామ పారిస్ టూర్ కెళ్ళింది , అయితే విదేశాలకు చేట్టేయడానికి మాత్రమే కాకుండా అందాల ఆరబోత చేస్తూ ఫోటో షూట్ చేసింది . పారిస్ లో ఐష్ ఫోటో షూట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? 44 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ మోడల్ గా అవతారం ఎత్తింది అందాల ఐశ్వర్యారాయ్ . మోడల్ గా హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా స్టేటస్ ని పొందింది . అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది ఐష్ .

మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసిన ఈ భామ సంపాదన లో ఇప్పటికి కూడా అగ్రభాగాన నిలుస్తోంది దాంతో అభిషేక్ ని ఈమధ్య ట్రోల్ చేసారు కూడా పెళ్ళాం సంపాదనతో విదేశాలు తిరుగుతున్నావు అంటూ . అభిషేక్ కూడా నెటిజన్లకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు కూడా . ఇక ఆ విషయాన్నీ పక్కన పెడితే పారిస్ లో అందాలను ఆరబోసిన వీడియో , స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . క్లీవేజ్ షోతో 44 ఏళ్ల వయసులోను కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది ఐశ్వర్యారాయ్ .

- Advertisement -

English Title: aishwarya rai latest photoshoot goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All