
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మరోసారి క్లీవేజ్ షోతో చంపేసింది అందాల భామ ఐశ్వర్యరాయ్ . ఎంతమంది అందమైన ముద్దగుమ్మలు అందాలను ఆరబోసినప్పటికీ ఐశ్వర్య అందాలకు ఉన్న మత్తే వేరు , ఆ మజా నే వేరు అందుకే ఈ భామ క్లీవేజ్ షోకు అంతగా డిమాండ్ . 45 సంవత్సరాల వయసులో కూడా బిగి సడలని అందాలతో కవ్విస్తూనే ఉంది ఐశ్వర్యరాయ్ .
తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసిన ఈ భామ మొదటి రోజున దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది . అమ్మడి అందాలను కళ్ళల్లో బంధించాలని ప్రయత్నం చేసిన వాళ్లకు నిండుగా కనిపించి షాక్ ఇచ్చింది . కట్ చేస్తే మూడో రోజున మాత్రం ఐష్ కనిపించిన తీరుకి క్లీవేజ్ షోకి ఫిదా అయ్యారు . ఐష్ క్లీవేజ్ షోతోనే ఆ ఫిలిం ఫెస్టివల్ పరిపూర్ణం అవుతుందంటే నమ్మండి అంతగా కవ్విస్తుంది ఐశ్వర్యరాయ్ . మొత్తానికి కళ్లారా చూస్తూ ఖుషీ చేస్తున్నారు నెటిజన్లు .