
ఎంతగా డిజాస్టర్ అంటూ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కున్న స్టార్ డం తో మొదటి వారం 125 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది అజ్ఞాత వాసి చిత్రం . 125 కోట్లు వసూల్ అయ్యాయి కానీ షేర్ మాత్రం 80 కోట్లు కూడా రాలేదు ఈ సినిమా మాత్రం 156 కోట్ల బిజినెస్ చేసింది దాంతో సగానికి పైగా బయ్యర్లు నష్టపోతున్నారు . ఇక ఓవర్సీస్ గురించి అయితే చెప్పక్కర్లేదు అక్కడ కూడా భారీ వసూళ్లు వచ్చాయి కానీ కొన్న దానికి వచ్చిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అందుకే బయ్యర్లు భారీగా నష్టపోతున్నారు .
- Advertisement -