Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్యాభై రోజులు పూర్తిచేసుకున్న "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ"

యాభై రోజులు పూర్తిచేసుకున్న “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”

Agent Sai Srinivasa Athreya
Agent Sai Srinivasa Athreya

నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. చిన్న బడ్జెట్లో రూపొంది పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం నేటితో యాభై రోజులు పూర్తి చేసుకుంది.. హీరో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ , కథని తెరకెక్కించిన తీరు ఆడియెన్స్ ని కట్టి పడేశాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. మల్లి రావా వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ మరో సరి హిట్ సాధించారు. నిర్మించారు. కొత్త తరహా కొన్సెప్టులతో సినిమాలు తీస్తూ యూత్ ని ఎంకరేజ్ చేస్తున్న రాహుల్ యాదవ్ త్వరలో ప్రముఖ హీరోతో సినిమా నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది..

- Advertisement -

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts