Homeటాప్ స్టోరీస్త్రివిక్రమ్ తో మళ్ళీ ఎన్టీఆర్

త్రివిక్రమ్ తో మళ్ళీ ఎన్టీఆర్

After RRR Jr NTR to team up with Trivikram Srinivas again
After RRR Jr NTR to team up with Trivikram Srinivas again

త్రివిక్రమ్ తో మళ్ళీ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో గత ఏడాది అరవింద సమేత చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో కావాల్సింది బ్లాక్ బస్టర్ అందుకే మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయడానికి సూత్ర ప్రాయంగా అంగీకారానికి వచ్చారట . ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తో మళ్ళీ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్ .

- Advertisement -

ఇప్పటికే ఎన్టీఆర్ ని కలిసిన త్రివిక్రమ్ ఓ లైన్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది . ఇక ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సన్నిహితుడు హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మితం కానుంది . ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో బిజీ గా ఉండగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు . ఆ సినిమా అయ్యాక ఎన్టీఆర్ కోసం పక్కా స్క్రిప్ట్ వర్క్ చేయనున్నాడట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All