Homeఎక్స్ క్లూసివ్డీప్ క్లీవేజ్ షోతో చిచ్చుపెడుతోంది

డీప్ క్లీవేజ్ షోతో చిచ్చుపెడుతోంది

Aditi myakal deep cleavage show goes viral
Aditi myakal

డీప్ క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తూ అందాల ఆరబోతకు ఎంతవరకైనా సరే వెళ్ళడానికి నేను సిద్ధం అంటూ చెప్పకనే చెబుతోంది గ్లామర్ డాల్ అదితి మైకెల్ . టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ  ఫ్రెండ్ గా నటించడమే కాకుండా అవసరాల శ్రీనివాస్ సరసన కూడా నటించింది ఈ భామ . అయితే పెద్దగా గుర్తింపు రాలేదు , అలాగే పెద్దగా సినిమా ఛాన్స్ లు కూడా రావడం లేదు దాంతో ఇలా తెగించి అందాల ఆరబోతకు సిద్ధమైంది .

తన ఇన్ స్టా గ్రామ్ లో డీప్ క్లీవేజ్ షో చేసిన ఫోటోలు పోస్ట్ చేసి చూసుకోండి నా సత్తా అంటూ సవాల్ విసురుతోంది . అదితి ఎద అందాలు కుర్రాళ్ళ మతి పోగొట్టేలా ఉన్నాయి . ఇలా అందాల ప్రదర్శన చేస్తే దర్శక నిర్మాతల దృష్టిలో పడొచ్చని కాబోలు ఇలా తెగించేసింది అదితి మైకల్ . ఈ హాట్ భంగిమలు చూసైనా దర్శక నిర్మాతలు అదితి కి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి .

- Advertisement -

English Title: Aditi myakal deep cleavage show goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All