Homeటాప్ స్టోరీస్ఆదా బెడ్ పోజ్ అదిరింది

ఆదా బెడ్ పోజ్ అదిరింది


బెడ్ ఫై ఆదా శర్మ హాట్ పోజ్ ఇచ్చి పిచ్చెక్కించింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అంతగా ఆడలేదు దాంతో ఈ భామకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాలేదు అయితే చిన్న చితకా వేషాలు అయితే వచ్చాయి కానీ ఒక్క క్షణం సినిమా మాత్రమే మంచి గుర్తింపు తెచ్చింది .

సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించే ఆదా శర్మ బయట మాత్రం బట్టలను ఆదా చేస్తూ కుర్రకారు కి కావలసినంత మసాలా ని అందిస్తూ కేక పెట్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఫోటో షూట్ చేసి అందాలను ఆరబోసిన ఈ భామ తాజాగా బెడ్ ఫై హాట్ పోజ్ లో కనిపించి ఫాలోయర్స్ కు కిక్ ఇచ్చింది. ఈ పోజ్ లో తన నడుము చూపిస్తూ నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All