Homeటాప్ స్టోరీస్సహాయం పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడట

సహాయం పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడట

Actress Vijayalaxmi complaint on kannada actorహనుమాన్ జంక్షన్ చిత్రంలో అర్జున్జగపతిబాబు ల చెల్లిగా నటించిన భామ విజయలక్ష్మి . కన్నడ హీరోయిన్ అయిన విజయలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది . చేతిలో డబ్బు లేకపోవడంతో సహాయాన్ని అర్ధించింది . దాంతో పలువురు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించారు . అందులో రవిప్రకాష్ అనే నటుడు కూడా ఉన్నాడు . అయితే విజయలక్ష్మి ఆసుపత్రి నుండి బయటకు రాకముందే ఆమెని వేధించడం మొదలు పెట్టాడట రవిప్రకాష్ అనే నటుడు .

 

- Advertisement -

లైంగిక వేధింపులు మరీ ఎక్కువ కావడంతో కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది విజయలక్ష్మి . నాకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించాడు రవిప్రకాష్ అయితే దాన్ని అలుసుగా తీసుకొని లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు . ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్ మాత్రం నేను వేధింపులకు పాల్పడలేదు కాకపోతే యోగక్షేమాలు కనుక్కున్నాను అంతే ! అని అంటున్నాడు . పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి .

English Title : Actress Vijayalaxmi complaint on kannada actor

Actress Vijayalaxmi complaint on kannada actor

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All