Homeటాప్ స్టోరీస్నటి ఆత్మహత్యాయత్నం

నటి ఆత్మహత్యాయత్నం

Actress nilani suicide attempt in chennaiటివి నటి నీలాణి ఆత్మహత్యకు ప్రయత్నించింది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు . సంఘటన వివరాలలోకి వెళితే …… బుల్లితెర నటి అయిన నీలాణి గాంధీలలిత్ కుమార్ తో సహజీవనం చేసింది , గాంధీ లలిత్ కుమార్ తో కొంతకాలం బాగానే ఉంది నీలాణి అయితే గాంధీ లలిత్ కుమార్ కు సరైన ఉద్యోగం లేకపోవడంతో అతడికి దూరమయ్యింది , అతడ్ని దగ్గరకు రానీయకపోవడంతో నీలాణి దగ్గరకు వెళ్లి షూటింగ్ లొకేషన్ లో నానా రభస చేసాడు . దాంతో గాంధీ లలిత్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది . తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లలిత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు .

అయితే గాంధీ లలిత్ కుమార్ ఆత్మహత్య కు నీలాణి కారణమని గాంధీ లలిత్ కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నీలాణిని ప్రశ్నించారు పోలీసులు . తనకు ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని పారిపోయింది నీలాణి , కట్ చేస్తే భయంతో దోమల మందు తాగింది . ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఉంది నీలాణి . సహజీవనం చేసారు , తేడాలు రావడంతో ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు .

- Advertisement -

English Title: Actress nilani suicide attempt in chennai

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All