Homeటాప్ స్టోరీస్చంపేస్తానంటున్న మాధవీలత

చంపేస్తానంటున్న మాధవీలత

actress madhavilatha sensational comments goes viralసినిమారంగంలోని వాళ్ళని చంపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది మాజీ హీరోయిన్ మాధవీలత . 2008 లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ” నచ్చావులే ” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది మాధవీలత . అయితే ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకోలేక పోయింది ఈ హాట్ భామ . నచ్చావులే వంటి సూపర్ హిట్ తర్వాత సరైన ప్రాజెక్ట్ ని ఎంచుకోలేకపోవడంతో వరుస ప్లాప్ లు వచ్చి పడ్డాయి దాంతో కెరీర్ లేకుండాపోయింది ఈ భామకు .

అంతేకాదు ఆ సమయంలో ఛాన్స్ లు కావాలంటే పక్కలో పడుకోవాలని షరతు విధించారట దాంతో హీరోయిన్ పాత్రల కోసం ఎవడి పక్కలోనో పడుకోవాల్సిన అగత్యం పట్టలేదు అంటూ గత ఏడాది పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు చేసి తెలుగునాట సంచలనం సృష్టించింది . ఇక ఇప్పుడేమో అమెరికాలో సెక్స్ రాకెట్ దొరికిపోవడంతో కాబోలు సినిమా రంగంలో ఉన్నవాళ్ళని చంపేస్తా అంటూ వ్యాఖ్యానిస్తోంది . మాధవీలత అంటున్న మాటల్లో ఏదో గూఢార్థం ఉంది అయితే ఆ విషయం ఆమెకే తెలియాలి . అన్నట్లు ఈ భామ పవన్ కళ్యాణ్ కు గట్టి మద్దతుదారుగా ఉంది కానీ భారతీయ జనతా పార్టీ లో చేరింది అంటే అర్ధం ఏంటో ఆమెకు తెలియాలి …… పవన్ కళ్యాణ్ కు తెలియాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All