Homeటాప్ స్టోరీస్పొట్టి డ్రెస్ లపై జయసుధ సంచలన కామెంట్

పొట్టి డ్రెస్ లపై జయసుధ సంచలన కామెంట్

Actress Jayasudha sensational comments on girls dress codeఇంతకుముందు సినిమాల్లో మాత్రమే చిట్టి పొట్టి బట్టలను హీరోయిన్ లు కానీ మిగతా వాళ్ళు కానీ వేసుకునేవాళ్ళు కానీ బయట సమాజం అలా వేసుకోలేదు కానీ ఇప్పుడు కాలం మారింది అంటూ సినిమాల్లో కంటే బయటే మరీ చిన్న చిన్న పీళికల్లాంటి బట్టలు వేసుకుంటున్నారు ఆ ధోరణి మారాలి అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది సీనియర్ నటి జయసుధ .

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయసుధ తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే . గతకొంత కాలంగా అమ్మాయిల డ్రెస్ కోడ్ గురించి చర్చ జరుగుతుండగా జయసుధ ఈ విషయంపై స్పందించింది . నేను కూడా సినిమాల్లో గ్లామర్ పాత్రల పేరిట చిన్న చిన్న బట్టలు వేసుకున్నాను కానీ అది సినిమాలో కానీ ఇపుడు సినిమాల్లో కంటే బయటే మరీ చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు అది మారాలి అని అంటోంది జయసుధ . కానీ జనాలు వింటారా ? ముఖ్యంగా అమ్మాయిలు వింటారా ? ఆహా ! వింటారా అని ?

- Advertisement -

English Title: Actress Jayasudha sensational comments on girls dress code

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All