Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ

బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ

Hema
Hema

బిగ్ బాస్ 3 పై సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన హేమ . బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యే సమయంలో నాగార్జున తో కూల్ గా మాట్లాడి వెళ్ళిపోయిన హేమ ఈరోజు మాత్రం బిగ్ బాస్ పై ఆరోపణలు చేస్తోంది . బిగ్ బాస్ లో జరిగేది వేరు , కానీ టివిలో చూపించేది వేరు అయినా వాళ్ళు నన్ను బయటకు పంపాలని కుట్ర పన్నారు కాబట్టే ఎలిమినేట్ చేసారంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది .

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హేమ బిగ్ బాస్హౌజ్ లోకి వెళ్లి వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యింది . దాంతో బిగ్ బాస్ పై చాలా ఆగ్రహంగా ఉంది హేమ అందుకే నిప్పులు కక్కుతోంది బిగ్ బాస్ పై . బిగ్ బాస్ నుండి బయటకు రావడంతో తన దృష్టి మళ్ళీ సినిమాలపై పెట్టనుంది . బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నవాళ్లు అందరూ హేమ ని టార్గెట్ చేయడంతో పాపం వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All