Homeటాప్ స్టోరీస్రేప్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గాయత్రి గుప్త

రేప్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గాయత్రి గుప్త

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది కాజల్ అగర్వాల్ . కాగా ఈ సినిమా ఈనెల 24 న భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో మీడియా ముందుకు వచ్చింది కాజల్ అగర్వాల్ . ఈతరం అమ్మాయిగా నేను సీత చిత్రంలో కనిపిస్తానని తప్పకుండా సీత మంచి విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది కాజల్ .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రం టైటిల్ సీత అయినప్పటికీ మోడ్రన్ సీత కావడంతో ఈ చిత్రం పై వివాదాలు చుట్టముట్టడం ఖాయమని భావిస్తున్నారు పలువురు . ఎందుకంటే ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్ , స్టిల్స్ ఈ విషయాన్నీ రుజువు చేస్తున్నాయి . హిందూ సమాజంలో సీత పేరుకి ఉన్న పవిత్రత దేనికి లేదు కానీ అలాంటి సీత టైటిల్ తో వస్తున్న ఈ సినిమా భర్త తోనే సర్వస్వం అన్నట్లుగా కాకుండా ఇతర వ్యామోహాల పట్ల ఆకర్షితురాలయ్యె సీత పాత్రలో కాజల్ నటిస్తోంది దాంతో ఈ చిత్రం వివాదాస్పదం కావడం ఖాయమని తెలుస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All