Homeఎక్స్ క్లూసివ్హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్న సింగర్

హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్న సింగర్

Actor and singer Noyel engagment with heroine ester
Noel Sean and Ester Noronha

సింగర్ నోయల్ నటుడు కూడా అన్న విషయం తెలిసిందే . కుమారి 21 f తో పాటుగా పలు చిత్రాల్లో నటించిన నోయెల్ అసలు సింగర్ . కాగా ఈ నటుడు కం సింగర్ హీరోయిన్ ఎస్తేర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు . 1000 అబద్హాలు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఎస్తేర్ నోరాన్హా . ఆ సినిమా ప్లాప్ కావడంతో బ్రేక్ రాలేదు , ఆ సినిమా తర్వాత సునీల్ హీరోగా వచ్చిన భీమవరం బుల్లోడు చిత్రంలో నటించింది . భీమవరం బుల్లోడు కూడా ప్లాప్ అవ్వడంతో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ జయ జానకి నాయక చిత్రంలో ఓ క్యారెక్టర్ చేసింది ఈ ఎస్తేర్ .

అయితే ఈ భామతో నోయెల్ కు వివాహ నిశితార్థం జరిగింది , త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు . హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలని ఆశించిన ఎస్తేర్ కు టాలీవుడ్ అంతగా ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఇక్కడి కోడలు అయ్యే ఛాన్స్ మాత్రం వరించింది నోయెల్ రూపంలో . నోయెల్ కూడా సింగర్ అయినప్పటికీ నటుడిగా సక్సెస్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు .

- Advertisement -

English Title: Actor and singer Noyel engagment with heroine ester

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All