Homeటాప్ స్టోరీస్తప్పు చేసిన సప్తగిరి

తప్పు చేసిన సప్తగిరి

actor saptagiri blunder mistakeహాస్య నటుడిగా కావలసినంత పేరు వచ్చింది , డబ్బుకి డబ్బు పేరుకి పేరు కానీ అంతటితో ఆగలేదు అతడి కోరిక హీరో అయిపోదామని ఫిక్స్ అయ్యాడు కట్ చేస్తే ఇప్పుడు చేతిలో సినిమాలు లేక చతికిల బడ్డాడు అతడే సప్తగిరి . తక్కువ కాలంలోనే హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి ” సప్తగిరి ఎక్స్ ప్రెస్ ” చిత్రంతో హీరో అయ్యాడు , ఆ సినిమా అంతగా ఆడలేదు అయినప్పటికీ మళ్ళీ సప్తగిరి ఎల్ ఎల్ బి అనే సినిమా చేసాడు ఇక ఇది అయితే మరీ దెబ్బ కొట్టింది .

హీరోగా నటిస్తూ మరోవైపు కమెడియన్ గా వేషాలు వేసుకుంటూ పోవచ్చు కానీ హీరోగా ఫిక్స్ అయ్యాడు దాంతో కమెడియన్ వేషాలు లేకుండా పోయాయి . అడపాదడపా హీరోగా నటిస్తూ కామెడీ వేషాలు వేసుకుంటే బాగుండేది కానీ హీరోగానే నటించాలి అని డిసైడ్ అయి రెంటికి చెడిన రేవడిలా అయ్యాడు సప్తగిరి . ఇప్పటికే సునీల్ ఇలాగె వ్యవహరించి దెబ్బ తినగా ఇప్పుడు సప్తగిరి వంతు అయ్యింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All