ఆమె కుర్ర హీరోయిన్ …… వయసు కేవలం 23 సంవత్సరాలు కానీ తనకంటే ఏకంగా 30 ఏళ్ళు పెద్దవాడైన నటుడి ని పెళ్లి చేసుకొని అందరినీ షాక్ కి గురయ్యేలా చేసింది . ఇంతకీ ఇంతటి సాహసానికి ఒడిగట్టిన భామ ఎవరో తెలుసా …… …. అంకిత కొన్వర్ అనే హీరోయిన్ మిలింద్ సోమన్ అనే 52 ఏళ్ల నటుడ్ని పెళ్లి చేసుకుంది . నిన్న ముంబై లో ఈ వివాహం జరిగింది , ఈ వేడుకకు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు .
ఇద్దరి మద్య 30 ఏళ్ల వయసు తేడా ఉండటంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు . మరో విశేషం ఏంటంటే ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం , గతకొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు మిలింద్ సోమన్ – అంకిత కొన్వర్ లు . ఆల్రెడీ మిలింద్ సోమన్ కు ఇంతకుముందే పెళ్లి చేసుకున్నాడు కానీ విడాకులు తీసుకున్నాడు ఇక ఇప్పుడేమో అంకిత ని పెళ్లి చేసుకున్నాడు . ప్రేమ గుడ్డిది అంటే ఇదే కాబోలు .