Homeటాప్ స్టోరీస్ఆచార్య ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

ఆచార్య ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

acharya pre release business
acharya pre release business

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి.

ఏరియా వైజ్‌ బిజినెస్‌ను ఒక సారి గ‌మ‌నిస్తే..

- Advertisement -

నైజాం : 42 కోట్లు
సీడెడ్ : 20 కోట్లు
ఉత్త‌రాంధ్ర : 13 కోట్లు
ఈస్ట్ : 9 కోట్లు
వెస్ట్ : 7.5 కోట్లు
గుంటూరు : 9 కోట్లు
కృష్ణా : 8 కోట్లు
నెల్లూరు : 4.5 కోట్లు

ఏపీ+తెలంగాణ : 113 కోట్లు
ఓవ‌ర్సీస్ : 12 కోట్లు
క‌ర్ణాట‌క+రెస్ట్ ఆఫ్ ఇండియా : 12 కోట్లు
వ‌రల్డ్ వైడ్ : 137 కోట్లు

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి చూస్తే.. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్లీన్ హిట్ అవ్వాలంటే 140కోట్ల వ‌ర‌కు సాధించాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందా..లేదా అనేది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All