Saturday, October 1, 2022
Homeగాసిప్స్విక్రమ్ వేద రీమేక్ నుండి తప్పుకున్న ఆమిర్ ఖాన్

విక్రమ్ వేద రీమేక్ నుండి తప్పుకున్న ఆమిర్ ఖాన్

విక్రమ్ వేద రీమేక్ నుండి తప్పుకున్న ఆమిర్ ఖాన్
విక్రమ్ వేద రీమేక్ నుండి తప్పుకున్న ఆమిర్ ఖాన్

తమిళంలో ఇటీవలే సంవత్సరాలలో వచ్చిన ఉత్తమ చిత్రాలలో కచ్చితంగా విక్రమ్ వేద చిత్రానికి సముచిత స్థానం ఉంటుంది. మాధవన్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు.

- Advertisement -

తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తామని అన్నారు కానీ అది జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఇక బాలీవుడ్ లో నీరజ్ పాండే ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుగోలు చేసాడు. సైఫ్ అలీ ఖాన్ మాధవన్ రోల్ కు ఎంపికయ్యాడు కానీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అయిన విజయ్ సేతుపతి పాత్రపైనే ఎటువంటి క్లారిటీ రాలేదు.

ఆమిర్ ఖాన్ ఈ రోల్ కు ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ కు ముందే ఆమిర్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అన్నారు కానీ లాక్ డౌన్ తర్వాత ఆమిర్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఆమిర్ ఖాన్ విక్రమ్ వేద రీమేక్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రధాన రోల్ లో ఎవరు నటిస్తారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts