Homeఎక్స్ క్లూసివ్హగ్ ఇచ్చి షాకిచ్చిన అనసూయ

హగ్ ఇచ్చి షాకిచ్చిన అనసూయ

హాట్ భామ అనసూయ జబర్దస్త్ ఆది కి హగ్ ఇచ్చి షాక్ ఇచ్చింది . జబర్దస్త్ కు అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేది లేదు అంటూ చెప్పకనే చెబుతోంది తన వస్త్ర ధారణతో . అనసూయ అందాలను చూడటం కోసమే జబర్దస్త్ చూసేవాళ్ళు ఉన్నారంటే ఈ భామ ఎంత హాట్ గా వస్తుందో చెప్పాలా ?

- Advertisement -

ఆది అనే కమెడియన్ పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడన్న విషయం తెలిసిందే . అతడి పంచ్ లకు నవ్వలేక కిందా మీద పడుతుంది అనసూయ . దాంతో ఆది అంటే మంచి అభిమానం అనసూయ కు అందుకే ఒకసారి హగ్ ఇచ్చింది ఆది కి అలాగే పలుమార్లు అతడితో కలిసి ఎంట్రీ డ్యాన్స్ కూడా చేస్తుంది అనసూయ . అయితే తాజాగా మరోసారి అనసూయ హగ్ ఇచ్చింది దాంతో ఆ హగ్ పై ఎపిసోడ్ చేసాడు ఆది . బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా సత్తా చాటుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All