Homeఎక్స్ క్లూసివ్నాని కి నో చెప్పిన ఆదా శర్మ

నాని కి నో చెప్పిన ఆదా శర్మ

Aada sharma rejected nani నాని తాజాగా జెర్సీ సినిమాలో ఆదా శర్మ ఐటెం సాంగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అవన్నీ గాలి వార్తలే అని కొట్టిపడేస్తోంది ఆదా శర్మ . చీటికీ మాటికీ ఒంటి మీద ఉన్న బట్టలను తీసి పడేస్తూ అందాల ఆరబోత కు సిద్ధపడుతున్న ఈ భామ చెవిన ఐటెం సాంగ్ ముచ్చట పడిందట . అంతే నేను ఐటెం సాంగ్ చేయడం లేదు , నాని తో సాంగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారు అంటూ మండిపడుతోంది ఆదా .

 

- Advertisement -

అయినా ఈ భామ కు నాని సినిమాలో నటించే ఛాన్స్ వస్తే అదృష్టమే ! కానీ ఈ ఛాన్స్ రాలేదు కాబట్టి ఫోజు కొడుతోంది . ఈ భామ పూరి జగన్నాద్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది అయితే ఇప్పటివరకు అనుకున్న సక్సెస్ దక్కలేదు అలాగే అనుకున్న హాట్ ఇమేజ్ కూడా పొందలేక పోయింది పాపం .

English Title: Aada sharma rejected nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All