Homeఎక్స్ క్లూసివ్అజ్ఞాతవాసి వల్ల ఎన్ని కోట్ల నష్టమో తెలుసా

అజ్ఞాతవాసి వల్ల ఎన్ని కోట్ల నష్టమో తెలుసా

68 crores loss for agnyathavaasi buyersపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మొత్తం గా పవన్ కు త్రివిక్రమ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా 125 కోట్ల మేర బిజినెస్ జరిగింది . అయితే తిరిగి వసూల్ అయిన సొమ్ము ఎంతో తెలుసా ……. 57 కోట్లు మాత్రమే అంటే నష్టం ఎంతో తెలుసా …….. 68 కోట్లు . అజ్ఞాతవాసి చిత్రం కొన్న బయ్యర్లు నిలువునా మునిగిపోయారు . అందరికీ కలిపి 68 కోట్ల నష్టం వచ్చింది ఇంతటి నష్టాన్ని భరించడం ఎవరి తరం కాదు కానీ అజ్ఞాతవాసి తీసిన దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు దాంతో ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు పాపం .

భారతదేశంలో అత్యంత డిజాస్టర్ సినిమాలలో మహేష్ బాబు స్పైడర్ మొదటి స్థానంలో ఉండగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తదుపరి స్థానంలో ఉంది . ఇంత దారుణంగా ప్లాప్ కావడంతో ఆ సినిమాలను కొన్న బయ్యర్లు లబో దిబో మంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All