Homeటాప్ స్టోరీస్శృంగారం శృతిమించడంతో ఆసుపత్రి పాలు

శృంగారం శృతిమించడంతో ఆసుపత్రి పాలు

Aurora-festival-2019-2
Aurora-festival-2019-2

సెక్స్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఓ 52 ఏళ్ల మహిళ శృంగారంలో పాల్గొన్న సమయంలో ఆ అతిని భరించలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యింది దాంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు . ఈ సంఘటనతో సెక్స్ ఫెస్టివల్ లో అపశ్రుతి చోటు చేసుకుంది . యూకే లో ప్రతీ ఏడాది సెక్స్ ఫెస్టివల్ జరుగుతుంది . అరోరా ఫెస్టివల్ పేరుతో సాగే ఈ వేడుకలో 700 జంటలు పాల్గొనడం విశేషం .

ఈ 700 జంటలు కూడా బహిరంగ శృంగారంలో పాల్గొన్నారు . నగరానికి దూరంగా పొలాల మధ్య ఈ వేడుక ఏర్పాటు చేసారు నిర్వాహకులు . అయితే 52 ఏళ్ల మహిళ కూడా శృంగారంలో పాల్గొనడానికి వచ్చింది . అయితే అత్యుత్సాహం కావచ్చు , లేక బహిరంగ శృంగారం కావచ్చు , మొత్తానికి తీవ్ర ఉద్విగ్నతకు లోను కావడంతో శృంగారంలో పాల్గొన్న సమయంలోనే గుండెపోటు వచ్చింది . దాంతో వెంటనే స్పందించిన నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు . సదరు మహిళకు ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు . అయితే రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సలహా ఇచ్చారట డాక్టర్లు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All