Homeగాసిప్స్50 కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ సినిమా ?

50 కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ సినిమా ?

Vijay Devarakonda
Vijay Devarakonda

టాలీవుడ్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా తన చిత్రాల బడ్జెట్ అమాంతం పెంచుకుంటూ పోతున్నాడు . ఇన్నాళ్లు 4 నుండి 8 కోట్ల బడ్జెట్ మాత్రమే ఎక్కువ అన్నట్లుగా సినిమాలు తీసాడు భారీ విజయాలు సాధించాడు అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ 20 నుండి 50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నాయి .

ఇలా భారీగా బడ్జెట్ పెరగడం వల్ల భారీ విజయాలు రావు కానీ విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు కాబట్టి బడ్జెట్ పెంచాల్సిందే . అయితే 50 కోట్ల బడ్జెట్ తో సినిమాలు అంటే అదే స్థాయిలో వసూళ్లు సాధించాలి లేకపోతె కష్టమే ! తాజాగా తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో అనే చిత్రాన్ని చేస్తున్నాడు . ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లట . ఇంత బడ్జెట్ అంటే ఒకరకంగా రిస్క్ కానీ రిస్క్ చేస్తేనే సక్సెస్ వస్తుందని భావిస్తున్నాడేమో !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All