Homeటాప్ స్టోరీస్సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తోన్న 3 పెద్ద సినిమాలు

సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తోన్న 3 పెద్ద సినిమాలు

సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తోన్న 3 పెద్ద సినిమాలు
సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తోన్న 3 పెద్ద సినిమాలు

ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి, ఎప్పుడు నార్మల్ పరిస్థితులు వస్తాయి అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ భారీ సినిమాలు ఇప్పటినుండే రిలీజ్ డేట్స్ పై ఓ మాట అనుకుంటున్నాయి. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ఆచార్య, రాధే శ్యామ్, కేజిఎఫ్ చాప్టర్ 2, పుష్ప పార్ట్ 1 వంటి చిత్రాలు ఈ ఏడాది విడుదలవుతాయి.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాటను 2022 సంక్రాంతికి విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి రేసులోకి మరో రెండు చిత్రాలు వచ్చి చేరినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నిర్మిస్తోన్న అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చింది. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 కూడా సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చింది.

- Advertisement -

అయితే ఈ రిలీజ్ డేట్స్ పై మరింత క్లారిటీ త్వరలోనే వస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All