Homeటాప్ స్టోరీస్దిల్ @ 19 ఇయర్స్

దిల్ @ 19 ఇయర్స్

19 Years For Dil
19 Years For Dil

నితిన్ హీరోగా నటించిన దిల్ మూవీ నేటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తో చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన రాజు..ఈ సినిమా తర్వాత తన పేరు ముందు దిల్ ను యాడ్ చేసుకొని దిల్ రాజు అయ్యాడు. వివి వినాయక్ డైరెక్షన్లో నితిన్ – నేహా జంటగా 2003 ఏప్రిల్ 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించగా, ప్రకాష్ రాజ్ , కల్పనా, సుధా , చలపతి రావు , వేణు మాధవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అప్పట్లో 91 కేంద్రాల్లో 50 రోజులు ఆడి, పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత నితిన్ , రాజు , వినాయక్ వరుస సినిమాలతో అలరించారు. నేటికీ దిల్ మూవీ 19 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియా లో సినీ ప్రముఖులు సినిమా తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All