నందమూరి కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే తదితరులు నటించిన 118 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది . కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించగా మార్చి 1న రిలీజ్ అయ్యింది . కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే విభిన్నతరహా చిత్రంగా పేరొందిన ఈ 118 చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు కానీ కొంతలో కొంత మంచి వసూళ్లనే సాధించింది .
ఏరియాల వారీగా 118 వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 3. 95 కోట్లు
సీడెడ్ – 1. 28 కోట్లు
ఉత్తరాంధ్ర – 1. 24 కోట్లు
గుంటూరు – 73 లక్షలు
కృష్ణా – 84 లక్షలు
ఈస్ట్ – 63 లక్షలు
వెస్ట్ – 50 లక్షలు
నెల్లూరు – 27 లక్షలు
కర్ణాటక & రెస్ట్ ఆఫ్ ఇండియా – 85 లక్షలు
ఓవర్ సీస్ – 45 లక్షలు
మొత్తం – 10. 74 కోట్లు