నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 118 చిత్రం వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో 4కోట్లకు పైగా షేర్ సాధించింది . దాంతో ఈ జోరు ఇలాగె కొనసాగితే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది . మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 4. 33 కోట్ల షేర్ రాబట్టింది . ఈ చిత్రాన్ని తెలంగాణ , ఆంధ్రా లలో దిల్ రాజు విడుదల చేసాడు . దిల్ రాజు పెట్టిన పెట్టుబడి దాదాపుగా వచ్చేలా ఉంది . కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించగా నివేదా థామస్ , షాలిని పాండే లు హీరోయిన్ లుగా నటించారు .
ఇక 118 వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – 72 లక్షలు
సీడెడ్ – 68 లక్షలు
వైజాగ్ – 49 లక్షలు
కృష్ణా – 34 లక్షలు
గుంటూరు – 39 లక్షలు
ఈస్ట్ – 26 లక్షలు
వెస్ట్ – 24 లక్షలు
నెల్లూరు – 16 లక్షలు
మొత్తం – 4. 33 కోట్లు
English Title: 118 weekend Box office Collections