Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో రిలీజ్ కానట్లే !

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో రిలీజ్ కానట్లే !

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ మాత్రం రిలీజ్ చేయలేకపోతున్నారు వర్మ అండ్ కో . అసలు వాళ్ళు తీసిందే చంద్రబాబు ఇమేజ్ ని మరింతగా డ్యామేజ్ చేద్దామని , అయితే రకరకాల కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాలేదు .

- Advertisement -

చివరకు సుప్రీం కోర్టు కు కూడా వెళ్లారు కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది దాంతో ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యేది ఎన్నికల తర్వాత మాత్రమే అని స్పష్టంగా తేలిపోయింది . అయితే తెలంగాణతో పాటుగా ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యింది మంచి వసూళ్ళని రాబట్టింది కూడా . లక్షీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఆగిపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All