Homeఎక్స్ క్లూసివ్పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన చరణ్

పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన చరణ్

బాబాయ్ పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించాడు అబ్బాయ్ రాంచరణ్ తేజ్ . జనసేన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని , అన్ని వర్గాల వాళ్ల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న బాబాయ్ కి అలాగే జనసేన అభ్యర్థులకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసాడు చరణ్ . అంతేకాదు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరాడు కూడా .

- Advertisement -

ఎన్నికలకు ముందు బాబాయ్ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి నేను సిద్ధం అంటూ చెప్పుకొచ్చిన చరణ్ ఎన్నికలు వచ్చిన ఈ తరుణంలో మాత్రం ప్రచారానికి రాలేదు . ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం పూణే వెళ్లిన చరణ్ అక్కడ జిమ్ లో కష్టపడుతూ కాలి కి దెబ్బ తగిలించుకున్నాడు దాంతో ఇంటికే పరిమితం అవుతున్నాడు మూడు వారాల పాటు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All