Homeటాప్ స్టోరీస్మరికొన్ని గంటల్లో స్ట్రీమ్ కానున్న నితిన్ మేస్ట్రో

మరికొన్ని గంటల్లో స్ట్రీమ్ కానున్న నితిన్ మేస్ట్రో

nithiin maestro to stream from 12AM
nithiin maestro to stream from 12AM

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ఇప్పటికే చెక్, రంగ్ దే చిత్రాలను విడుదల చేసాడు. ఇక మూడో చిత్రంగా మేస్ట్రో విడుదలవుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అంధధూన్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. డిస్నీ + హాట్ స్టార్ లో మేస్ట్రో స్ట్రీమ్ కానుంది. 17వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

నితిన్ ఈ చిత్రంలో అంధుడిగా నటించాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాలని విడుదల చేసింది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ సంపాదిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నభ నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న ప్రముఖ క్యారెక్టర్ చేస్తోంది.

- Advertisement -

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All